మనందరికీ అవినీతి లేని సమాజం కావాలి కానీ మనం
దానికి కృషి చెయ్యము .
మనం ఒక్క సారి ఆలోచించాలి డబ్బులు ఇవ్వకుండా మన ఆఫీసుల్లో పనులు ఎలా చేసుకోవాలో ప్రతి దానికి మనం లంచం
ఇస్తాం కానీ అది తప్పు లాగా కనపడదు అదే వేరే వారు చేస్తే తప్పు ముందుగా మనం మాలా ఆలోచనల్ని మార్చుకోవాలి ఎందుకు మనం పన్ను కడుతున్న లంచాలు ఇవ్వాలి లంచం ఇవ్వకుంటే పని కాదా ? కాకపోతే వేరే ప్రత్యామ్నాయం లేదా అని వెతకాలి అలా కాకుండా మన పని కోసం లంచం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్నీ అలవాటు చేస్తున్నాం . మన సమాజంలో ఎవరి పని వాళ్ళు సక్రముగా చేస్తే పనులు పెండింగ్ ఎందుకు ఉంటాయీ రాజకీయ లాభాలు కోసం పనులను పెండి౦గ్ పెడుతున్నారు ఇది మన దురదృస్టమ్
ముందుగా మనం మారాలి వోటుకు నోటు తీసుకూకుండా వోటు వేద్ద౦ మన సమాజాని బాగు చేద్దాం